Write News         Add News Link          Add Event          Write a Blog         Chat         Invite Friends

Welcome !!

Top News >>

  • తెలంగాణ విషయంలో కాం గ్రెస్‌ పార్టీ తీసుకునే నిర్ణయంలో నిజాయతీ కంటే వ్యూహం పాలు ఎక్కువుంటుందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడిన ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీలో తీర్మానం చేసినా, లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టినా అది చట్ట రూపం దాల్చకపోవచ్చు.
  • Kataram-to-NASDAQ Closing Bell" - This is an inspiring story about one of our own proud Telanganite, Ravi Puli who will be part of Deloittes Fast 50 team closing the bell at NASDAQ stock exchange today (11/13/08).A very proud day for all of us.
  • వచ్చే నెలలో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పనిచేయడానికి అభ్యంతరం లేదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు తేల్చిచెప్పారు. పూర్తి శాంతియుతంగా, అన్నదమ్ముల్లా విడిపోవాలని టీఆర్‌ఎస్‌ కోరుకుంటోందని, ఆ విధంగానే రాష్ట్ర విభజన జరగాలని,400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ నగరం తెలంగాణ రాజధాని అవుతుందని తేల్చిచెప్పారు
  • TITF with other telangana organizations sucessfully observed Nov 1st as Telangana Black day, Various Telanagana organization members participated in this sucessful event.
  • ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినమైన నవంబర్‌ ఒకటిని తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలని టీఆర్‌ఎస్‌, తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ నిర్ణయం, నల్లగొండ జి ల్లా కోదాడ నుంచిహైదరాబాద్‌లో ని ఎల్‌బినగర్‌ వరకు జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని చేపట్టామని దాన్ని విజయవంతంచే యాల్సిందిగా పాశం యాదగిరి కోరారు.అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ నేతలు మధుసూదనాచారి, కళ్లెం యాదగిరిరెడ్డి బుధవారం పిలునిచ్చారు.

Featured Articles

Recent Comments

Who's online

There are currently 1 user and 157 guests online.

Online users

  • Chaitanya

Telangana Events